Hero’s Gifts To Unit: సినిమా ప్రేమ.. గిఫ్ట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేస్తున్న హీరోలు!

స్టార్లు ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగానే ఉంటారు. ఒక్క సినిమా చెయ్యడానికి వీళ్లు పెట్టే ఎఫర్ట్స్, టైమ్ చాలా ఇంపార్టెంట్. అలాగే అసలు సినిమా పట్టాలెక్కించడానికి ఆ టీమ్ పడే శ్రమ, కష్టం..

Hero’s Gifts To Unit: సినిమా ప్రేమ.. గిఫ్ట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేస్తున్న హీరోలు!

Hero's Gifts To Unit

Hero’s Gifts To Unit: స్టార్లు ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగానే ఉంటారు. ఒక్క సినిమా చెయ్యడానికి వీళ్లు పెట్టే ఎఫర్ట్స్, టైమ్ చాలా ఇంపార్టెంట్. అలాగే అసలు సినిమా పట్టాలెక్కించడానికి ఆ టీమ్ పడే శ్రమ, కష్టం అంతకంటే ఎక్కువే ఉంటుంది. అంతకష్టపడి సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లినందుకు ఫిదా అయిన మన హీరోలు.. టీమ్ మెంబర్స్ కి ఎక్స్ పెక్ట్ చెయ్యని గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నారు. యూనిట్ చేత పనిచేయించుకోవడమే కాదు.. యూనిట్ పడిన శ్రమకు తగ్గ ఫలితం దక్కడం కూడా ఇంపార్టెంటే. సినిమా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకూ టీమ్ పడిన కష్టానికి ఇంప్రెస్ అయిన మన హీరోలు.. వాళ్లకి సర్ ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు.

Tollywood Star’s controversy: సక్సెస్ తోడు వివాదాలు.. హాట్ టాపిక్ అవుతున్న స్టార్స్!

పాన్ ఇండియా హీరోగా లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన స్టార్ హీరో బన్నీ.. పుష్ప టీమ్ మెంబర్స్ కి గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన పుష్ప అప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకూ సుకుమార్ టీమ్ చాలా కష్టపడి సినిమాని తీర్చిదిద్దారని, అందుకే యూనిట్ లో కీ రోల్ ప్లే చేసిన 40 మందికి అల్లుఅర్జున్ గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చి తన గ్రాటిట్యూడ్ ని ఎక్స్ ప్రెస్ చేశారు.

Sophie Choudry: మాల్దీవులకే మెంటలెక్కిస్తున్న సోఫీ చౌదరి!

మామూలుగానే తన సినిమాల్లానే తన ఎఫెక్షన్ ని కూడా గ్రాండ్ గానే చూపించే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మరోసారి గిఫ్ట్స్ తో టీమ్ మెంబర్స్ ని ఫిదా చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఆదిపురుష్ సినిమాని అనుకున్న టైమ్ కన్నా ముందే కంప్లీట్ చేసినందుకు ఫుల్ ఖుష్ అయిపోయారు ప్రభాస్. అందుకే ఆదిపురుష్ టీమ్ లోని మెయిన్ మెంబర్స్ కి కాస్ట్లీ రాడో వాచెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అసలు ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చెయ్యని ఈ గిఫ్ట్స్ తో ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు ఫాన్స్.

Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

తెలుగు హీరోలేకాదు తమిళ్ హీరో సూర్య కూడా కోటి విలువ చేసే గోల్డ్ కాయిన్స్ ని టీమ్ మెంబర్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. రీసెంట్ గా జై భీమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూర్య.. తన నెక్ట్స్ సినిమా ఎతర్కుమ్ తునిందవన్ అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. సూర్య, పాండిరాజా కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా టెక్నీషియన్లకి, యాక్టర్స్ కి సూర్య కోటి రూపాయల విలువ చేసే గోల్గ్ కాయిన్స్ కి గిఫ్ట్ గా చ్చారు. సోషల్ ఇష్యూ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.