MadhaviLatha : డియర్ సొసైటీ.. నా లైఫ్, నా ఇష్టం.. అంటూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాధవీలత..

34 ఏళ్ళు వచ్చినా ఈ కన్నడ భామ పెళ్లి గురించి మాత్రం మాట్లాడట్లేదు. గతంలో పలు సార్లు పెళ్లి గురించి అడిగినా ఇప్పట్లో చేసుకోను, చేసుకోపోవచ్చు అంటూ కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మాధవీలత.

MadhaviLatha : డియర్ సొసైటీ.. నా లైఫ్, నా ఇష్టం.. అంటూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాధవీలత..

MadhaviLatha sensational comments on women marriage

MadhaviLatha :  నచ్చావులే(Nachavule), స్నేహితుడా(Snehituda) లాంటి పలు తెలుగు సినిమాలతో మెప్పించిన నటి మాధవీలత. తమిళ్(Tamil) లో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో, రాజకీయంగా యాక్టివ్ గానే ఉంటుంది మాధవీలత. బీజేపీ(BJP) పార్టీ సభ్యురాలిగా పలు అంశాలపై మాట్లాడుతూ మాధవీలత ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు పెడుతుంది.

34 ఏళ్ళు వచ్చినా ఈ కన్నడ భామ పెళ్లి గురించి మాత్రం మాట్లాడట్లేదు. గతంలో పలు సార్లు పెళ్లి గురించి అడిగినా ఇప్పట్లో చేసుకోను, చేసుకోపోవచ్చు అంటూ కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మాధవీలత.

Rana Daggubati : RRR, బాహుబలిని మించి ఆ సినిమా హిట్ అవుతుంది.. ప్రభాస్ సినిమాపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

మాధవీలత తన పోస్ట్ లో.. డియర్ సొసైటీ.. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు అంటే ఆమె మెంటల్ గా, ఫిజికల్ గా సిద్దమవ్వడం. ఇది మహిళ వయసుతో నిర్ణయించేది కాదు, ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని షేర్ చేసి, అలాగే.. నేను ఫిజికల్ గా, మెంటల్ గా పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను, భవిష్య్తతులో కూడా ఉండను. ఇది నా జీవితం నా ఇష్టం అని పోస్ట్ చేసింది. దీంతో మాధవీలత పోస్ట్ వైరల్ అవ్వగా పలువురు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.