RRR రెండు రిలీజ్ డేట్స్.. చిన్న సినిమాలకు బెంగ!
ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టు.. రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించి అందరినీ కన్ ఫ్యూజన్లో పడేసింది త్రిబుల్ ఆర్ టీం.

RRR: ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టు.. రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించి అందరినీ కన్ ఫ్యూజన్లో పడేసింది త్రిబుల్ ఆర్ టీం. త్రిబుల్ ఆర్ ఇచ్చిన షాక్ కి.. ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలకు పెద్ద బెంగే పట్టుకుంది. మిగతా పెద్ద సినిమాలు కూడా సమ్మర్లోనే సమరానికి రెడీ అవుతుండటంతో.. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే తయారైంది కొన్ని సినిమాల పరిస్థితి.
Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!
ఓవైపు కరోనా.. మరోవైపు థియేటర్స్, టికెట్ రేట్ల గొడవతో.. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన త్రిబుల్ ఆర్ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. సరే అయితే అయ్యిందిలే అనుకుంటె.. ఇప్పుడు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలకు ఎర్త్ పెడుతోంది త్రిబుల్ ఆర్. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేస్తామని రెండు డేట్స్ అనౌన్స్ చేశింది జక్కన్న టీం. ఇక్కడే మిగతా సినిమాల ప్రొడ్యూసర్లకు, హీరోలకు చిరెత్తుకొస్తోంది.
Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్
ఒకటి కాకపోతే ఇంకొకటి అనడానికి.. ఇదేమన్నా పండగ ఆఫరా అని పెదవి విరుస్తున్నారట చాలామంది టాలివుడ్ ఫిల్మ్ మేకర్స్. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన భారీ సినిమా.. ఇద్దరు స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్.. స్టార్ క్యాస్టింగ్.. ఇన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న సినిమా త్రిబుల్ ఆర్. ఒకవేళ మార్చి 18న త్రిబుల్ ఆర్ ను రిలీజ్ చేస్తే.. ఇప్పటికే ఆ డేట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పరిస్థితేంటన్నది అయోమయంలో పడింది.
Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!
ఇప్పటికే మార్చి 18న వరుణ్ తేజ్ గని, గోపిచంద్ పక్కా కమర్షియల్ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అన్నీ కుదిరితే ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ కూడా మార్చి 18నే రిలీజ్ చెయ్యాలని చూస్తోందట మూవీటీం. మరోవైపు ఏప్రిల్ 28న నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఎఫ్ 3 సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుగానే డేట్ అనౌన్స్ చేశారు. కని సడెన్ గా త్రిబుల్ ఆర్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఇప్పుడు పరిస్థితి మొత్తం గందరగోళంగా మారింది.
Amala Paul: అమలా హాట్ లుక్స్ కిల్లింగ్ అంతే!
కోవిడ్ ఎఫెక్ట్ తో ఈసారి మాగ్జిమమ్ అన్ని సినిమాలు.. సమ్మర్లోనే దండయాత్ర చేస్తున్నాయి. ఇలాంటి సిచ్చుయేషన్ లో ఒక్క రిలీజ్ డేట్ కే దిక్కులేదంటె.. రెండు డేట్స్ ఎలా ఫిక్స్ చేస్తారని త్రిబుల్ ఆర్ టీంపై విమర్శలు వస్తున్నాయి. పోని ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తే.. ఆ డేట్ క్యాన్సిల్ చేసుకొని మరో డేట్ లో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు కదా అనే ఒపినీయన్ వినిపిస్తోంది. అసలు ఒక సినిమాకి రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించడం ఏంటనేదే ఇండస్ట్రీలో చాలామందిని అసహనానికి గురిచేస్తుందట.
Sid Sriram: ఎక్కడ విన్నా సిద్ పాటే.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?
ఇక ఏప్రిల్ 1న ఆచార్య విడుదల అనుకున్నారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న వీలు కాకపోతే మరో డేట్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తోందట మూవీటీం. అటూ ఇటూ తిరిగి మార్చి 17 లేదా 18నే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. తీరా ఇప్పుడు త్రిబుల్ ఆర్ గండం వచ్చిపడటంతో.. ఇంకో డేట్ వెతుక్కునే సిచ్చుయేషన్ వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో వాటిపై త్రిబుల్ ఆర్ ఎఫెక్ట్ గట్టిగనే పడేట్టుంది.
Katrina Kaif: పెళ్ళైనా.. దాచుకొనేదేలే!
ఇప్పటికే ప్రమోషన్స్ తో హోరెత్తించి.. ఊరించి ఊరించి ఓసారి పోస్ట్ పోన్ ఐన త్రిబుల్ ఆర్ మూవీని.. ఈసారి ఆరు నూరైనా అనుకున్న టైంకు రిలీజ్ చేయాలని జక్కన్న గట్టి పట్టుమీదున్నాడట. దీనికితోడు ప్రెజెంట్ కోవిడ్ సిచ్చుయేషన్ లో ప్రభుత్వాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది తెలియదు. అందుకే.. ఎవరి సినిమాలున్నా.. ఎన్ని సినిమాలున్నా.. సంబంధం లేదన్నట్టు రెండు డేట్స్ అనౌన్స్ చేసేశాడు. మిగతా సినిమాల్ని కన్ ఫ్యూజన్లో పడేశాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేనేమో కదా.
1Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
2Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
310-storey building : కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి, శిథిలాల కింద 80 మంది..!
4Pranitha : హీరోయిన్ ప్రణీత లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలు
5Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
6Oxfam at Davos : కోవిడ్ టైంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చాడు.. ఇదిగో ప్రూఫ్..!
7RGV : సినిమా నిర్మాణానికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని.. ఆర్జీవిపై కేసు నమోదు..
8Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
9Deepika Padukone : ఒకప్పుడు కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారత్కి ఇంత ప్రాధాన్యత లేదు.. దీపికా పదుకొనే వ్యాఖ్యలు..
10Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
-
Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్