Rajinikanth : ఎట్టకేలకు తలైవా 169.. బీస్ట్ దర్శకుడితో జైలర్ గా రజినీ..
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా ఎప్పుడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ 168వ సినిమాగా వచ్చిన అన్నాత్తే సినిమా............

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా ఎప్పుడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ 168వ సినిమాగా వచ్చిన అన్నాత్తే సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించినా మిగిలిన భాషల్లో యావరేజ్ గానే నిలిచింది. ఆ తర్వాత రజినీకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు తన నెక్స్ట్ సినిమాని ప్రకటించడానికి.
గతంలోనే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే తమిళ్ స్టార్ హీరో విజయ్ తో నెల్సన్ తీసిన బీస్ట్ సినిమా పరాజయం పాలవడంతో ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఇన్ని రోజులు సినిమాని అనౌన్స్ చేయకపోవడంతో ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా లేనట్టే అనుకున్నారు అంతా. అయితే తాజాగా సినిమాతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..

సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా రజినీకాంత్ సినిమాని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ని జైలర్ గా అనౌన్స్ చేశారు. దీంతో పాటు ఒక కత్తికి రక్తం ఉన్న ఫొటోతో టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా పక్క మాస్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. మరి ఈ సినిమాతో అయినా దర్శకుడు నెల్సన్ హిట్ కొడతాడా? రజినీకి హిట్ ఇస్తాడా అని రజినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022
- Rajinikanth : రజినీకాంత్ తో కార్తీ, నాజర్ భేటీ.. ఇందుకోసమేనా??
- Vikram: కమల్ ప్రీ రిలీజ్ వేడుక.. కదిలి వస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు?
- Thalaivar169: బొక్క బోర్లాపడిన బీస్ట్.. రజినీ కోసం నెల్సన్ జాగ్రత్తలు!
- Beast: బీస్ట్ దెబ్బకు పక్కకు తప్పుకున్న రజినీ..?
- Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!
1Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
2Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష
3Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్
4Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
5Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
6Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్ పవార్
7Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్లో శ్రీ విష్ణు..
8Maharashtra: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే విజయం
9Viral Video : గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
10Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు