KGF3: ‘కేజీయఫ్’లో అడుగు పెడుతున్న రానా.. అందుకేనా?
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీయఫ్2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది....

KGF3: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీయఫ్2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా కేవలం దక్షిణాదినే కాకుండా నార్త్‌లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక వసూళ్లతో బాలీవుడ్ టాప్ 2 ప్లేస్‌లో ఈ సినిమా నిలిచింది.
KGF2 రికార్డుల మోత.. రామ్, భీమ్‌లను దాటేసిన రాఖీభాయ్!
అయితే కేజీయఫ్ 2కు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేజీయఫ్ 3 కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. రాఖీ భాయ్ కేజీయఫ్ 2 క్లైమాక్స్‌లో చనిపోయినట్లుగా మనకు చూపిస్తారు. కానీ అసలు కథ అక్కడే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. కేజీయఫ్-3లో హీరో బతికివస్తాడు. కానీ అతడిని ఎదురించే విలన్లు ఎవరూ కూడా ఉండరు. దీంతో కేజీయఫ్‌లో కొత్త విలన్ అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని.. అందుకే ఆ విలన్ పాత్రను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో చేయించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
KGF3: కేజీఎఫ్3 ఎలా ఉండబోతుంది?.. స్టోరీ ఇదేనా?
అంతేగాక దర్శకుడు ప్రశాంత్ నీల్, రానాల మధ్య జరిగిన సంభాషణ కూడా దీనికి బలాన్నిస్తోంది. ప్రశాంత్ నీల్‌తో రానా త్వరలోనే యుక్రెయిన్‌లో కలుద్దామని అని అన్నారు. అయితే వారిద్దరు కలిసేది ఓ సినిమా ప్రాజెక్టును ఓకే చేసేందుకే. ప్రశాంత్ నీల్ లైనప్‌లో ఉన్ సినిమాల్లో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ కాదని.. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో రానాతో ప్రశాంత్ నీల్ చేయబోయేది ఖచ్చితంగా కేజీయఫ్-3 అనే అంటున్నారు సినీ ప్రేమికులు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
1GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు
2Deepika Padukone: కలిసి కట్టుగా ఇండియన్ సినిమా.. ఇది అయ్యే పనేనా?
3Indonesia : పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా..ఇకనైనా ధరలు దిగివచ్చేనా?
4Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
5Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
6M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
7Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
8NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!
9Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”
10Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
-
Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?