Yashoda: సీక్వెల్‌కు రెడీ అవుతోన్న యశోద.. నిజమేనా?

స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరువాత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రావడం, అందులోనూ స్టార్ బ్యూటీ సమంత నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.

Yashoda: సీక్వెల్‌కు రెడీ అవుతోన్న యశోద.. నిజమేనా?

Samantha Yashoda Sequel On Cards

Yashoda: స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరువాత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రావడం, అందులోనూ స్టార్ బ్యూటీ సమంత నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకులు హరి, హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

Yashoda: యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న యశోద

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని చిత్ర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Yashoda: యశోద ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సమంత దెబ్బ మామూలుగా లేదుగా!

యశోద సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ పూర్తి సంతోషంగా ఉందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని రెడీ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. మరి యశోద సినిమా సీక్వెల్‌కు సమంత ఓకే అంటుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‍‌గా మారింది.