SSMB28: ఫస్ట్ లుక్ కూడా లేకుండానే భారీ బిజినెస్ చేస్తు్న్న మహేష్ 28వ మూవీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఒకటి. ఈ సినిమాను మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

SSMB28: ఫస్ట్ లుక్ కూడా లేకుండానే భారీ బిజినెస్ చేస్తు్న్న మహేష్ 28వ మూవీ

SSMB28 Doing Stunning Business Inspite Of No First Look And Title

SSMB28: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఒకటి. ఈ సినిమాను మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

SSMB28: మహేష్ సినిమాలో జయరామ్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

SSMB28: పండగకు ట్రీట్ పట్టుకొస్తున్న మహేష్.. ఏమిటో తెలుసా?

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, ఎలాంటి ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ లేకుండానే ఈ సినిమాకు ట్రెమెండస్ బిజినెస్ జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏ విధంగా ఉంటాయా.. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.