Summer Release: ఉగాదితో మొదలు.. ఈ సమ్మర్ అంతా సినిమా జాతరే

సంక్రాంతికి అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ ఫస్ట్ ఉగాది రోజు.. త్రివిక్రమ్ -పరశురామ్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కబోతున్న సర్కారు వారి

Summer Release: ఉగాదితో మొదలు.. ఈ సమ్మర్ అంతా సినిమా జాతరే

Summer Release

Updated On : January 2, 2022 / 9:17 PM IST

Summer Release: సంక్రాంతికి అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ ఫస్ట్ ఉగాది రోజు.. మహేష్ -పరశురామ్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది. నెవర్ బిఫోర్ అవతార్ లో సూపర్ స్టార్ ను చూస్తారని ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా మహేశ్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

మేజర్ తో అడవి శేష్ ఫిబ్రవరి 11ను లాక్ చేశాడు. ఫిబ్రవరి 18న నిఖిల్ 18 పేజీస్ చూపించబోతున్నాడు. మార్చి 18న గోపీచంద్ పక్కా కమర్షియల్ గా రాబోతుంటే.. ఇప్పటికే వాయిదాల పర్వం కొనసాగించిన వరుణ్ తేజ్ మార్చి 18న గనిని దింపబోతున్నాడు.

Mohan Babu: నా మౌనం చేతగానితనం కాదు.. సినిమా టికెట్ల వివాదంపై తొలిసారి మోహన్ బాబు!

ఆల్రెడీ ఆడియెన్స్ కి ఎఫ్2తో ఫస్ట్ ఫన్ డోస్ ఇచ్చిన వెంకీ, వరుణ్.. ఎఫ్3తో సెకండ్ డోస్ కి రెడీఅవుతున్నారు. ఏప్రిల్ 29న ఎఫ్3 ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇవి కేవలం డేట్స్ చెప్పేసిన సినిమాలు మాత్రమే సెట్స్ పై ఇంకా చాలామంది హీరోల ప్రాజెక్ట్స్ 2022 కోసం రెడీ అవుతున్నాయి.