Varun – Lavanya : జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్.. పిక్ వైరల్!

త్వరలో ఏడడుగులు వేయబోతున్న వరుణ్, లావణ్య జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ పిక్..

Varun – Lavanya : జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్.. పిక్ వైరల్!

Varun Tej Lavanya Tripathi work outs at gym pic gone viral

Updated On : September 1, 2023 / 2:09 PM IST

Varun Tej – Lavanya Tripathi : టాలీవుడ్ హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఇటీవల ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మార్చుకున్నారు. ఇక నిశ్చితార్థం తరువాత కూడా బయట పెద్దగా కలిసి కనిపించని ఈ జంట.. తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లోని ఫోటోని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలో షేర్ చేశాడు. దానికి ‘వర్క్ అవుట్ బడ్డీ’ అంటూ కామెంట్ రాసుకొచ్చాడు.

Jailer : జైలర్ సక్సెస్‌తో ఖుషీ అయిన నిర్మాత.. రజినీకి చెక్‌తో పాటు BMW కారుని..

Varun Tej Lavanya Tripathi work outs at gym pic gone viral

Varun Tej Lavanya Tripathi work outs at gym pic gone viral

ఇక ఈ స్టోరీని లావణ్య మళ్ళీ రీ షేర్ చేస్తూ.. వరుణ ‘వర్క్ అవుట్ బడ్డీ’ కామెంట్ ముందు బెస్ట్ యాడ్ చేసింది. వరుణ్ కి తానే బెస్ట్ వర్క్ అవుట్ బడ్డీ అనే ఉద్దేశంతో కామెంట్ చేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వీరిద్దరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుంది. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌లా జరుపుకోబోతున్నారు. పెళ్లి వేదికకు కోసం ఇండియాలో అండ్ ఫారిన్ లో కొన్ని ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయట. ఈ పెళ్లి కార్యక్రమాన్ని కూడా కేవలం ఇరు కుటుంబాలు మధ్యనే జరుపుకోనున్నారు.

Gautam Ghattamaneni : బర్త్ డేని గొప్పగా జరుపుకున్న గౌతమ్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు..

ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ.. థియేటర్స్ లో మాత్రం మేపించలేకపోయారు. దీంతో మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వరుణ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine), ‘మట్కా’ (Matka) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. మట్కా మాత్రం ఓపెనింగ్ మాత్రం అయ్యింది. పెళ్లి డేట్ బట్టి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.