Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
మంగళవారం సాయంత్రం ముంబైలో లైగర్ హీరోయిన్ అనన్య పాండే, ఛార్మి, విజయ్ దేవరకొండ, లైగర్ టీం అంతా కలిసి..............

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే లైగర్ సినిమా షూట్ పూర్తి చేసి, సమంతతో కలిసి నటిస్తున్న సినిమా కోసం కశ్మీర్ వెళ్ళాడు. ఈ సినిమా కూడా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో విజయ్ కశ్మీర్ నుంచి డైరెక్ట్ ముంబైకి వెళ్ళాడు. అక్కడ లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మంగళవారం సాయంత్రం ముంబైలో లైగర్ హీరోయిన్ అనన్య పాండే, ఛార్మి, విజయ్ దేవరకొండ, లైగర్ టీం అంతా కలిసి వర్క్ గురించి చర్చించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనన్య, ఛార్మి, విజయ్ దేవరకొండ మంగళవారం రాత్రి పార్టీ చేసుకొని రెస్టారెంట్ నుంచి వెళ్తుండగా మీడియాకి చిక్కారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే విజయ్, సమంత సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది.
1Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి హితబోధ ఎవరికి? వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన శ్రీధర్ రెడ్డి కామెంట్స్
2Drink Water : పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
3Corrupt Officer : బీహార్ అవినీతి అధికారి ఇంట్లో డబ్బే..డబ్బు-లెక్కపెట్టడానికి గంటల సమయం
4Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్
5Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?
6Mekapati VikramReddy On Result : వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు-మేకపాటి విక్రమ్ రెడ్డి
7Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
8YS Jagan: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయంపై జగన్ ఆసక్తికర ట్వీట్..
9Minister Aditya Thackeray : రెబల్స్‌కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీపై మంత్రి ఆదిత్యఠాక్రే సీరియస్
10Minister Niranjan Reddy: 28నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. ఆ విధానం ఖచ్చితంగా పాటించాలి
-
Youngsters Dance Swords : హైదరాబాద్ పాతబస్తీలో యువకుల హడావుడి..వివాహ వేడుకలో కత్తులు, తల్వార్లతో డ్యాన్సులు
-
Road Accident : రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..నాలుగు వాహనాలు ఢీ
-
Maharashtra Governor : రంగంలోకి మహారాష్ట్ర గవర్నర్..రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
-
Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!
-
Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?
-
Health Benefits : దాల్చిన చెక్క, తేనెతో ఆరోగ్యప్రయోజనాలు బోలెడు!
-
Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
-
Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!