AirAsia Special Offer : ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్.. రూ.1,497కే విమాన టిక్కెట్లు

ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్ ధర రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు అమలులో ఉండనుంది.

AirAsia Special Offer : ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్.. రూ.1,497కే విమాన టిక్కెట్లు

AirAsia Airlines

AirAsia Special Offer : ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్ ధర రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు అమలులో ఉండనుంది.

ఈ ప్రత్యేక ఆఫర్ తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి వుంటుందని పేర్కొంది. www.airasia.co.in వెబ్ సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

SpiceJet : స్పైస్‌జెట్‌ EMI ఆఫర్‌..వాయిదాల పద్దతిలో విమాన టిక్కెట్లు కొనుక్కోవచ్చు

ఈ టిక్కెట్ ధర బెంగళూరు-కొచ్చి వర్తించనుందని వెల్లడించింది. ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా టిక్కెట్ ధర అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండిగో కూడా రూ.2,2023కే విమాన టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.