Anand Mahindra: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో..

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో వంట చేసి మరింతమందికి హోం కుక్డ్ అందించనుందని పేర్కొన్నారు.
“#మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు కానుకగా అందించడానికి ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసినందుకు మా బృందానికి చాలా కృతజ్ఞతలు. ఆమెకు & ఆమె చేసే పనికి మద్దతివ్వడం ఒక ప్రత్యేకత. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”
కమలాతల్ గా పిలిచే ఇడ్లీ అమ్మ.. తమిళనాడులోని పెరు గ్రామంలో ఉంటున్నారు.37ఏళ్లుగా ఇడ్లీ, చట్నీ, శాంబార్ను కేవలం రూ.1కే అందిస్తున్నారు.2019లో ఈమె స్టోరీ బాగా వైరల్ గా మారింది. ఆమె వ్యాపారానికి తాను పెట్టుబడి పెట్టడం మరింత సంతోషంగా ఉందని అన్నారు మహీంద్రా.
Read Also: ఆ విషయం చెప్తే.. నా జాబ్ పోతుంది – ఆనంద్ మహీంద్రా
- Buses Collide: రెండు బస్సులు ఢీ.. సీసీ టీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు
- Anand Mahindra: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా
- Mother’s Day 2022 : మదర్స్ డే స్పెషల్.. రూ.10వేల లోపు 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే..!
- M K Stalin: స్టాలిన్ ఏడాది పాలన పూర్తి.. కొత్త పథకాల ప్రకటన
- Anand Mahindra: ఆ విషయం చెప్తే.. నా జాబ్ పోతుంది – ఆనంద్ మహీంద్రా
1Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
2Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
3Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
4JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
5Airtel Prepaid: మరింత ప్రియం కానున్న ఎయిర్టెల్ ధరలు
6Uttarakhand: యమునోత్రి జాతీయ రహదారిపై కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది.
7NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
8Covid Variant: భారత్ లో నమోదైన రెండో BA.4 ఒమిక్రాన్ కేసు
9Palnadu : దూరంగా ఉన్న పిల్లలు…మానసిక ఒత్తిడితో తల్లి ఆత్మహత్య
10NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?