Best Battery Smartphones : రూ.15వేల లోపు బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్.. మీ కోసం

అదిరిపోయే ఫీచర్లు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉండాలి. అదీ తక్కువ ధరలో. అలాంటి ఫోన్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ.

Best Battery Smartphones : రూ.15వేల లోపు బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్.. మీ కోసం

Best Battery Smartphones

Best battery smartphones under Rs 15000 : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. అన్ని పనులు అరచేతిలోనే అయిపోతున్నాయి. మార్కెట్ లో రకరకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే అదిరిపోయే ఫీచర్లు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉండాలి. అదీ తక్కువ ధరలో. అలాంటి ఫోన్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ. ఎందుకు లేవు. అలాంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రూ.15వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో దొరుకుతాయి. అవేంటో తెలుసుకుందాం..

Redmi Note 10T 5G
4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999
6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999
5,000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్

Realme Narzo 30
Realme Narzo 30 is priced at Rs 12,999 for the
4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999
6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999
Redmi Note 10T 5G లాగే 5,000mAh బ్యాటరీ కెపాసిటీ
18W ఫాస్ట్ చార్జింగ్

Poco M3
4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499
6GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499
6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999
6,000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్

Samsung Galaxy F41
6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499
6,000mAh బ్యాటరీ
15W ఫాస్ట్ చార్జింగ్

Moto G9 Power
4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999
6,000mAh బ్యాటరీ
20W ఫాస్ట్ చార్జింగ్