Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు

Updated On - 11:59 am, Fri, 10 July 20

By

corona-india

అమెరికా, బ్రెజిల్ తరువాత , భారతదేశంలోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి 24 గంటల్లో 26 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 7 లక్షల 93 వేల 802 మందికి కరోనా సోకింది. వీరిలో 21,604 మంది చనిపోగా.. నాలుగు లక్షల 95 వేల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 26 వేల 506 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 475మంది చనిపోయారు.

ప్రపంచంలో మూడవ అత్యంత ప్రభావిత దేశంగా భారత్..
ప్రపంచంలో భారతదేశం మూడవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా మారిపోయింది. బ్రెజిల్ తరువాత కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (3,219,993), బ్రెజిల్ (1,759,103) లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం కూడా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

రాష్ట్రాలవారీగా గణాంకాలు:

క్రమ సంఖ్య రాష్ట్రం పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు చనిపోయినవారు
1 అండమాన్ నికోబార్ 151 63 0
2 ఆంధ్రప్రదేశ్ 23814 12154 277
3 అరుణాచల్ ప్రదేశ్ 302 120 2
4 అస్సాం 14032 8726 22
5 బీహార్ 13944 9816 115
6 చండీగఢ్ 523 403 7
7 ఛత్తీస్గఢ్ 3675 2903 15
8 ఢిల్లీ 107051 82226 3258
9 గోవా 2151 1273 9
10 గుజరాత్ 39194 27718 2008
11 హర్యానా 19369 14510 287
12 హిమాచల్ ప్రదేశ్ 1140 846 11
13 జమ్మూ కాశ్మీర్ 9501 5695 154
14 జార్ఖండ్ 3246 2208 23
15 కర్ణాటక 31105 12833 486
16 కేరళ 6534 3708 27
17 లడఖ్ 1055 915 1
18 మధ్యప్రదేశ్ 16341 12232 634
19 మహారాష్ట్ర 230599 127259 9667
20 మణిపూర్ 1450 799 0
21 మేఘాలయ 113 66 2
22 మిజోరం 197 133 0
23 ఒడిషా 11201 7407 52
24 పుదుచ్చేరి 1151 584 14
25 పంజాబ్ 7140 4945 183
26 రాజస్థాన్ 22563 17070 491
27 తమిళనాడు 126581 78161 1765
28 తెలంగాణ 30946 18192 331
29 త్రిపుర 1776 1338 1
30 ఉత్తరాఖండ్ 3305 2672 46
31 ఉత్తర ప్రదేశ్ 32362 21127 862
32 పశ్చిమ బెంగాల్ 25911 16826 854
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 793802 495513 21604

 

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest6 hours ago

Shiv Sena MLA : మళ్లీ బీజేపీతో కలుద్దాం..సీఎంకి శివసేన ఎమ్మెల్యే లేఖ

International6 hours ago

Dong Jingwei : అమెరికా పారిపోయిన చైనా కీలక నేత.. బైడెన్ చేతిలో వూహాన్ ల్యాబ్ సీక్రెట్స్!

Andhrapradesh7 hours ago

Andhra Pradesh-Telangana: సోమవారం నుంచి టీఎస్ఆర్టీసీ సేవలు.. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు

Andhrapradesh7 hours ago

Nellore: ఘోర ప్రమాదం.. లారీ ఢీ కొట్టిన డీసీఎం

Andhrapradesh7 hours ago

Maestro: గుమ్మడికాయ కొట్టేసిన నితిన్.. థియేటర్ల కోసమే వెయిటింగ్!

Latest7 hours ago

Minister Harish Rao: మంత్రి హరీష్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

Latest7 hours ago

CM KCR: మూతికో బట్ట.. ము..కో బట్ట అంటూ మాస్క్ గురించి చెప్పిన సీఎం కేసీఆర్

Latest7 hours ago

Priya Bhavani Shankar: ప్రియా భవానీ ప్రేమలో పడిందట!

International7 hours ago

Taliban : మహిళల హక్కులకు ఇస్లామిక్ వ్యవస్థ మాత్రమే మార్గం

Latest8 hours ago

PM Modi : సోమవారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న మోదీ

Latest8 hours ago

Rakshita: ‘ఇడియట్’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్!

Latest8 hours ago

Baba Ka Dhaba: బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్‌కు రూ.4.5లక్షలు తిరిగిచ్చిన యూట్యూబర్

Andhrapradesh8 hours ago

NV Ramana: తెలుగు ప్రజలు తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు -ఎన్‌వీ రమణ

Latest8 hours ago

Akhanda: ముహూర్తం పెట్టేసిన బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

Latest9 hours ago

WTC Final: కోహ్లీకి పాట డెడికేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

Latest2 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest3 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest4 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest6 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Exclusive16 hours ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive16 hours ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive16 hours ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive16 hours ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos1 day ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos1 day ago

డైలాగ్ వార్

Exclusive Videos2 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos2 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos2 days ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos2 days ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos2 days ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Exclusive Videos3 days ago

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

Exclusive Videos3 days ago

సత్తా చాటేందుకు ఈటల సిద్ధం

Exclusive Videos3 days ago

4 పథకాలపై జగన్ మాట

Exclusive Videos3 days ago

తెలంగాణలో ఆస్తి పన్ను పెంపు..?

Masterminds Image Comp