DMK: పార్టీకి, రాజకీయాలకు డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గుడ్ బై

యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్‭సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్‭టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సుబ్బలక్ష్మీ జగదీషన్ పని చేశారు.

DMK: పార్టీకి, రాజకీయాలకు డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గుడ్ బై

DMK deputy general secretary quits politics

DMK: తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మీ జగదీషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. మంగళవారం పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‭ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.

యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్‭సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్‭టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సుబ్బలక్ష్మీ జగదీషన్ పని చేశారు.

Cheetah Plays With Tortoise: చిరుత, తాబేలు స్నేహం.. నెట్టింట్లో వీడియో వైరల్‌.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు