Loan App Scams ED Search : లోన్‌యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు..18 చోట్ల సోదాలు..రూ.17 కోట్లు సీజ్
లోన్‌యాప్ ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఈ మోసాలను అరికట్టేందుకు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఏకకాలంలో 18 చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేస్తోంది.

Loan App Scams ED Search
Loan App Scams ED Search : లోన్‌యాప్ ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఈ మోసాలను అరికట్టేందుకు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఏకకాలంలో 18 చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేస్తోంది.
AK 47s found: ఈడీ దాడుల్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం.. భారత జవాన్లకు చెందినవిగా గుర్తింపు
పేమెంట్ గేట్ వేస్, రేజర్‌పే, పేటీఎం పేమెంట్స్, క్యాష్ ఫ్రీ పేటీఎం కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలు నకిలీ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించింది. పేమెంట్ గేట్‌వేల ద్వారా విదేశాలకు డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారు. అంతేకాదు 17 కోట్ల రూపాయల నగదును కూడా ఈడీ సీజ్ చేసింది.