India Covid-19 Update : దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో నిన్న కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది.

India Covid-19 Update : దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదు

india covid update

Updated On : February 27, 2022 / 10:35 AM IST

India Covid-19 Update :  దేశంలో నిన్న కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిన్న కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు, దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంక్య 5,13,724కి చేరింది.. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.54 శాతానికి మెరుగు పడిందిన ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.