IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్, వయాకామ్18.. ఎంతకంటే..
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులు రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 దక్కించుకుంది.

IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులు రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 దక్కించుకుంది. భారీ పోటీ నడుమ భారీ మొత్తానికి ఐపీఎల్ మీడియా హక్కులను ఈ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఫలితంగా ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకు రూ. 48,390 కోట్ల ($6.20 బిలియన్లు) భారీ మొత్తంలో సమకూరినట్లయింది.
Viacom18 bags digital rights with its winning bid of Rs 23,758 cr. India has seen a digital revolution & the sector has endless potential. The digital landscape has changed the way cricket is watched. It has been a big factor in the growth of the game & the Digital India vision.
— Jay Shah (@JayShah) June 14, 2022
తాజా సమాచారం ప్రకారం.. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఐపీఎల్ మీడియా హక్కులలో టీవీ ప్రసారాలను స్టార్ ఇండియా రూ. 23,575 కోట్లతో దక్కించుకుంది. అదేవిధంగా రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18 డిజిటల్ హక్కులను రూ. 23,758 కోట్లతో దక్కించుకుందని. అయితే డిజిటల్ హక్కులలో వయాకామ్ తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ కూడా భాగమైంది. మొత్తంగా నాలుగు ప్యాకేజీల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం చేకూరనుంది. ప్యాకేజీ A, Bకోసం ఒప్పందం ప్రకారం.. ఐదేళ్లలో 410 మ్యాచ్‌ల ఉంటాయి. 2023,2024లో ఒక్కొక్కటి 74మ్యాచ్‌లు, 2025, 2026లో ఒక్కొక్కటి 84 మ్యాచ్‌లు, 2027 ఎడిషన్‌లో 94 మ్యాచ్‌లు ఉంటాయి. ప్యాకేజీ C కూడా ఉంది. ఇక్కడ ప్రతి సీజన్‌కు Viacom18 ప్రత్యేకించి మార్క్యూ గేమ్‌ల డిజిటల్ హక్కులు ఉన్నాయి. Viacom18 ఒక్కో మ్యాచ్‌కి రూ. 33.24 కోట్ల చొప్పున రూ. 2991.6 కోట్ల విన్నింగ్ బిడ్‌తో గెలుచుకుంది. ఈ ప్యాకేజీలో 90 మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు ఆఫర్‌లో ఉన్న ఓవర్సీస్ టీవీ, డిజిటల్ హక్కులతో ఒక్కో గేమ్‌కు రూ. 3 కోట్ల బేస్ ధరతో ప్యాకేజీ D వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్‌కు రూ. 1,300 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి.
Iam thrilled to announce that STAR INDIA wins India
TV rights with their bid of Rs 23,575 crores. The bid is a direct testimony to the BCCI’s organizational capabilities despite two pandemic years.— Jay Shah (@JayShah) June 14, 2022
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ గతంలో రూ54.5 కోట్ల నుండి రూ. 114 కోట్లకు సుమారు 100 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా IPLలో ఒక్కో మ్యాచ్ విలువ ($14.61 మిలియన్లు) NFL లీగ్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఇదిలాఉంటే స్టార్ ఇండియా రూ. 23,575 కోట్ల బిడ్‌తో ఇండియా టీవీ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నానని.. రెండు సంవత్సరాలు కొవిడ్ ఉన్నప్పటికీ BCCI యొక్క సంస్థాగత సామర్థ్యాలకు ఈ వేలం ప్రత్యక్ష నిదర్శనం అని BCCI కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు.
- IPL: ఐపీఎల్ వేలం.. ఒక బాల్‌కు రూ.49 లక్షల ఆదాయం
- IPL : ఐపీఎల్ ఆట మాత్రమే కాదు కాసులు కురిపించే అక్షయపాత్ర..ఆక్షన్ ఏదైనా డబ్బులే డబ్బులు…
- IPL Media Rights: రికార్డ్ బ్రేక్ చేసిన ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో లీగ్‌గా
- BCCI: మాజీ ప్లేయర్లు, అంపైర్ల జీతాన్ని పెంచిన బీసీసీఐ
- BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!