LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
LPG Price Drop : సిలిండర్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

LPG Price Drop : సిలిండర్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కొందరికి మాత్రమే అని షరతులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు (12 సిలిండర్ల వరకు) రూ. 200 సబ్సిడీని అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశంలోనే ఎందరో మహిళలకు సాయం చేస్తుందని ఆమె అన్నారు. తాజా తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు దిగిరానుంది.
పెరుగుతున్న చమురు ధరల మధ్య, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌కు రూ. 200 చొప్పున ఎల్పిజి ధరలను సబ్సిడీగా అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12 వరకు ఎల్పీజీ సిలిండర్లకు సబ్సిడీ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
కరోనా మహమ్మారితో పాటు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ రాయితీలలో ఇదొకటిగా పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో వంట గ్యాస్ LPG ధరలు ఒక నెలలో రెండవసారి రూ. 3.50 పెరిగాయి. దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరలు రూ. 1,000 మార్క్‌ను దాటాయి. ఢిల్లీ, ముంబైలలో 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ. 1,003, కోల్‌కతాలో రూ. 1,029, చెన్నైలో రూ. 1,018.5గా ఉంది.
Read Also : Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Vaccination: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదన్న కేంద్రం
- Products Vegetarian Or Non-Vegetarian : ఏది శాకాహారమో..ఏది మాంసాహారమో వివరించాలి : కేంద్రాన్ని కోరిన హైకోర్టు
- Dengue Outbreak: డెంగీ డేంజర్ బెల్స్.. కేంద్రం హైఅలర్ట్.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
- IAF : 56 C-295MW విమానాల కొనుగోలుకు కేబినెట్ కమిటీ ఆమోదం
- Pegasus Row: కేంద్రంపై దీదీ ఫైర్.. నా ఫోన్ టాపింగ్ చేశారు.. అందుకే ప్లాస్టర్ వేశా!
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు