Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘Big B, show your Big heart’ : ‘అమితాబ్ జీ మీ విశాల హృదయాన్ని చాటండి’ అంటూ MNS నిరసన

‘బిగ్ బీ, ‘షో యువర్ బిగ్ హార్ట్’ అనే బ్యానర్లతో ముంబలోని అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు.

Updated On - 11:36 am, Fri, 16 July 21

Mns Protests At Amitabh Bachchan's Residence

MNS Protest At Amitabh Bachchan : బిగ్ బీ అంటే పరిచయం అవసరమే లేదు. ద గ్రేట్ బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి తరం హీరోలకే కాదు యావత్ నటులకు ఆయన స్ఫూర్తి. అటువంటి బిగ్ బీ ఇంటి ఎదుట మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. ముంబైలో ఉన్న ఆయన నివాసం ఎదుట ఎంఎన్ఎస్ కార్యకర్తలు ‘షో యువర్ బిగ్ హార్ట్’ (మీ విశాల హృదయాన్ని చాటండి) అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిసనన వ్యక్తంచేశారు. మీ ఇంటి వద్ద సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డును వెడల్పు చేసేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి సహకరించాలని కోరుతూ ఎంఎన్ఎస్ కార్యకర్తలువారు డిమాండ్ చేశారు. అమితాబ్ బచ్చన్ నివాసం ‘ప్రతీక్ష’..ఇంటి ముందు తాము ఇంకా నిలబడే ఉన్నామని..ఎంతసేపయినా మా నిరసన నిర్వహిస్తామని ఏమాత్రం విసుగు చెందకుండా నిరసన వ్యక్తంచేస్తామని సంస్థ నేత మనీష్ ధురి తెలిపారు.

బిగ్ బీ ఇంటి వద్ద రోడ్డు 60 అడుగుల వెడల్పు విశాలం చేయాల్సిన అవసరం ఉందని..కానీ బిగ్ బీ ఇల్లు ఉండటం వల్ల దాన్ని విశాలం చేయటానికి ఆటంకంగా ఉందని..దీంతో ఈ రోడ్డు 45 అడుగులు మాత్రమే ఉందని తెలిపారు. బిగ్ బి ఇంటి వల్ల ట్రాఫిక్ కి కష్టాలు తప్పటంలేదనీ..దీంతో బిగ్ బీ బంగళా గోడను పడగొట్టాలని కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యోచిస్తోంది. కానీ అది బిగ్ బీ బంగళా గోడ. దాన్ని కూలగొట్టటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే కోర్టులో కేసు వేసింది.అయితే ఇదివరకే స్థానికులు,మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు దీనిపై ఆయనకు విజ్ఞప్తి చేసినా అమితాబ్ బచ్చన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు సరికదా..ఆయన అస్సలు స్పందించలేదు. ఇప్పటికే ఆయనకు ఎన్నోసార్లు విన్నవించామని..కానీ ఆయనుంచి ఎటువంటి స్పందనా రావటంలేదనీ..దయచేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సహకరించాలని కోరారు.

ఇప్పటికైనా ఆయన సానుకూలంగా స్పందించి అనుమతిస్తే కోర్టులో కేసును కార్పొరేషన్ ఉపసంహరించుకుంటుందని పేర్కొన్నారు. మరి తమ నిరసనతోనైనా అమితాబ్ బచ్చన్ సానుకూలంగా స్పందిస్తారని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఇది కేవలం స్థానిక సమస్యే అయినా బిగ్ బీ ప్రస్తావన ఉంది గనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో బిగ్ బీ పెద్ద మనస్సు చేసుకుంటే కష్టాలు తప్పుతాయని తెలిపారు. ఇకననా బిగ్ బీ పెద్ద మనస్సుతో స్పందించాల్సి అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఆయన స్పందించకపోతే ఈ విషయంపై బిఎంసికి వ్యతిరేకంగా మేము భారీ నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest4 mins ago

Surrogacy : బాలీవుడ్ సరోగసి సినిమాలు..

Latest5 mins ago

ESIC :కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్

Latest16 mins ago

Sonu Sood : హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. నువ్వు దేవుడు సామీ…

Latest21 mins ago

Yuvraj Singh : నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ సాయం

Latest40 mins ago

Dasyam Vinay Bhaskar : టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలు శిక్ష

Crime41 mins ago

Two Chinese Shot in Karachi :పాకిస్తాన్‌లో ఇద్దరు చైనీయులపై కాల్పులు

Latest1 hour ago

DICGC Act : బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త..దివాళా తీసినా 90 రోజుల్లోగా రూ.5లక్షలు

Latest1 hour ago

Schools open : స్కూళ్లు ఓపెన్ చేసే నిర్ణయం రాష్ట్రాలదే : కేంద్ర ప్రభుత్వం

Andhrapradesh2 hours ago

Water Wastage : నిన్నటిదాకా నీటి కోసం గొడవలు, ఇప్పుడు సముద్రం పాలు

International2 hours ago

Thermometers Sale Alert : రెడ్ అలర్ట్.. ఈ థర్మోమీటర్లు కొంటున్నారా? మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

Andhrapradesh2 hours ago

Krishna Duvvuri : టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయి

International2 hours ago

Null Stern : చుట్టూ కొండలు,పైన ఆకాశం..ప్రకృతి ఒడిలో పవళింపు

Latest2 hours ago

Mamata Banerjee : సోనియాతో మమత భేటీ..విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు

Andhrapradesh2 hours ago

South India Shopping Mall : సంతలో కంటే ఎక్కువమంది జనాలు.. సౌతిండియా షాపింగ్ మాల్‌కు జరిమానా

International2 hours ago

China-Taliban : తాలిబన్లతో చైనా చెట్టాపట్టాల్!

Latest1 day ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 day ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest2 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest2 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest4 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest4 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest5 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest5 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest6 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest6 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive8 hours ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive8 hours ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive9 hours ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive9 hours ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos21 hours ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos21 hours ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos21 hours ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos21 hours ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos1 day ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos1 day ago

కారుతో ప్రయాణం

Exclusive Videos1 day ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos2 days ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos2 days ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos2 days ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Masterminds Image Comp