Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ
యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అనిల్ పురి అన్నారు.

Agnipath Recruitment : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు. అగ్నిపథ్ ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్ ఉంటుందని.. సాధారణ రిక్రూట్ మెంట్ లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పై యువతకు రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది.
యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి సైనిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ అనిల్ పురి అన్నారు. విధ్వంసాలకు పాల్పడినవారికి ఆర్మీలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కోచింగ్ సంస్థలు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నాయని ఆరోపించారు.
Agnipath : త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన రాజ్‌నాధ్‌సింగ్
సైనిక ఉద్యోగాల కోసం 70 శాతం గ్రామాల నుంచే వస్తారని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టడం వల్ల ఆందోళనలు జరిగాయని చెప్పారు. అగ్నివీర్ ల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందన్నారు. ఆందోళనల్లో పాల్గొనలేదని అండర్ టేకింగ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచించారు.
- Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
- agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
- agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
- PM Modi : ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
- Manoj Pande: ‘అగ్నిపథ్’తో ఆర్మీ, యువత.. ఇద్దరికీ ప్రయోజనమే: ఆర్మీ చీఫ్
1Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??
2Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..
3Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
4Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
5Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
6Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
7Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
8Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
9TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
10Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ