Sanatana Remark : ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమానం : హిందూ సంస్థ పోస్టర్

సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది....

Sanatana Remark : ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమానం : హిందూ సంస్థ పోస్టర్

Hindu outfit puts up poster

Sanatana Dharma Remark : సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. (Rs 10 lakh to slap Stalin son) ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ పోస్టర్లు అంటించింది.

Biden Delhi visit : ఢిల్లీలో జో బిడెన్‌ పర్యటన సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ బీస్ట్… మూడంచెల భద్రత

సనాతన ధర్మం (Sanatana remark) సామాజిక న్యాయ భావనకు విరుద్ధమని, దానిని నిర్మూలించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు శనివారం వివాదానికి తెర లేపాయి. (Hindu outfit puts up poster) ఈ వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తామని ఇస్కాన్-కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ చెప్పారు.