Uma Bharti : మద్యం షాపుపై ఆవుపేడ విసిరిన మాజీ సీఎం..తొలగించకుంటే తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరిక
బీజేపీ ఫైర్ బ్రాండ్..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. అసలు ఫైర్ బ్రాండ్..పైగ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఉమాభారతికి మరోసారి కోపమొచ్చింది. అంతే ఆవుపేడతో లిక్కర్ షాపుపై దాడికి దిగారు.

Uma Bharti: బీజేపీ ఫైర్ బ్రాండ్..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. అసలు ఫైర్ బ్రాండ్..పైగ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఉమాభారతికి మరోసారి కోపమొచ్చింది. అంతే ఆవుపేడతో లిక్కర్ షాపుపై దాడికి దిగారు. పైగా తాను రాళ్లతో దాడి చేయలేదని పవిత్రమైన ఆవుపేడతోనే దాడిచేశానని చెబుతున్నారు. ఆవుపేడతో ఉమాభారతి మద్యంషాపుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చా నగరంలో మంగళవారం (14,2022) సాయంత్రం ఓ మద్యం షాపుపై దాడికి దిగారు. ఎంతో పవిత్ర నగరమైన ఓర్చాలో ఇలాంటి దుకాణం తెరవడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తూ ఆమె షాపుపై ఆవుపేడ విసిరారు.ఆ వీడియో తీసిన వ్యక్తితో ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఆమె అన్నట్టుగా రికార్డయింది. ఈ ఏడాది మార్చిలో భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంపై రాళ్లతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే.
నిన్నటి ఘటన తర్వాత ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఓర్చా నగరం ప్రధాన ద్వారం వద్ద మద్యం దుకాణం ఉంది. ఇప్పుడు ఆ దుకాణం ఉన్న ప్రదేశంలో దానికి అనుమతి లేదు. దీనిపై ప్రజలు నిరసనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజల డిమాండ్ కూడా అంటూ ఆమె పేర్కొన్నారు. పవిత్రమైన నగరం ఓర్చా నుదుటిన ఈ మద్యం దుకాణం పెద్ద కళంకంగా ఉందని దాన్ని వెంటనే తీసివేయాలని ఉమాభారతి డిమాండ్ చేశారు.
- Deeply Hurt By Own Word : నా మాటలే నన్ను గాయపరుస్తున్నాయి : ఉమాభారతి పశ్చాత్తాపం
- Liquor shops: మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్.. లైసెన్సు గడువు పొడిగింపు
- Eco Friendly Ganesha Idols : ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాలకు ఫుల్ డిమాండ్
- Cow Dung: ఆవు పేడే వారి ఆదాయం! వ్యాపారంలో దూసుకుపోతున్న అతివలు
- Cow Dung : ఆవు పేడ ఎత్తుకెళ్లిన దొంగలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
1Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
2Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
3RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
4Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
5Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
6Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
7Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
8Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
9PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
10India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!