Kriti Sanon: అందాలను ఎరవేసి కవ్విస్తోన్న కృతి.. మరీ ఇంత హాటా!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బి-టౌన్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డంకులు లేవంటోంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది.

1/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
2/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
3/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
4/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
5/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
6/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
7/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
8/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
9/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
10/11Kriti Sanon Allures With Her Latest Photoshoot
11/11Kriti Sanon Allures With Her Latest Photoshoot