IPL Winners: ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు.. పూర్తి వివరాలు ఇవే!
రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

IPL Winners list: రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. IPL 2021 ఫైనల్‌కు ముందు.. ఇప్పటివరకు ఏ జట్టు ఐపీఎల్ టైటిల్‌లను గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లు సాధించిన రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ముంబై జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈసారి మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, సీజన్ ప్లే-ఆఫ్‌లోకి కూడా రాలేకపోయింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటివరకు మూడు సార్లు ఐపిఎల్ టైటిల్ గెలిచుకుంది ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉండగా.. రెండుసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ట్రోఫీని గెలుచుకుని మూడో స్థానంలో ఉంది.
ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని గెలవని టీమ్‌ల విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన జట్లు కనీసం ఒక టైటిల్‌ని గెలుచుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మూడు జట్లు ఫైనల్ రేసులో లేవు.
ఇటువంటి పరిస్థితిలో 14వ సీజన్ కూడా ఇప్పటికే గెలిచిన జట్లలో ఒకటి ఐపీఎల్ గెలిచే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు ఈ టోర్నమెంట్లో చేరనుండగా.. ఈ ఏడాది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ ఉన్నాయి.
ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు:
Year | IPL Winners |
---|---|
2008 | Rajasthan Royals |
2009 | Deccan Chargers |
2010 | Chennai Super Kings |
2011 | Chennai Super Kings |
2012 | Kolkata Knight Riders |
2013 | Mumbai Indians |
2014 | Kolkata Knight Riders |
2015 | Mumbai Indians |
2016 | Sunrisers Hyderabad |
2017 | Mumbai Indians |
2018 | Chennai Super Kings |
2019 | Mumbai Indians |
2020 | Mumbai Indians |
2021 | ? |
పూర్తి వివరాలు:
Year | Winner | Runner Up | Venue | Number of teams | Player of the Match |
2020 | Mumbai Indians | Delhi Capitals | Dubai | 8 | Trent Boult |
2019 | Mumbai Indians | Chennai Super Kings | Hyderabad | 8 | Jasprit Bumrah |
2018 | Chennai Super Kings | Sunrisers Hyderabad | Mumbai | 8 | Shane Watson |
2017 | Mumbai Indians | Rising Pune Supergiants | Hyderabad | 8 | Krunal Pandya |
2016 | Sunrisers Hyderabad | Royal Challengers Bangalore | Bangalore | 8 | Ben Cutting |
2015 | Mumbai Indians | Chennai Super Kings | Kolkata | 8 | Rohit Sharma |
2014 | Kolkata Knight Riders | Kings XI Punjab | Bangalore | 8 | Manish Pandey |
2013 | Mumbai Indians | Chennai Super Kings | Kolkata | 9 | Kieron Pollard |
2012 | Kolkata Knight Riders | Chennai Super Kings | Chennai | 9 | Manvinder Bisla |
2011 | Chennai Super Kings | Royal Challengers Bangalore | Chennai | 10 | Murali Vijay |
2010 | Chennai Super Kings | Mumbai Indians | Mumbai | 8 | Suresh Raina |
2009 | Deccan Chargers | Royal Challengers Bangalore | Johhanesburg | 8 | Anil Kumble |
2008 | Rajasthan Royals | Chennai Super Kings | Mumbai | 8 | Yusuf Pathan |
- IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
- IPL2022 Hyderabad Vs MI : వరుస ఓటములకు బ్రేక్.. ముంబైపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
- IPL2022 Gujarat Vs CSK : తిరుగులేని గుజరాత్.. చెన్నైపై విజయం
- IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు
1CM KCR : నేటి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన రద్దు!
2Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
3Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..
4TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
5BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
6Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
7Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
8Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
9Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
10Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!