IPL 2022: ఇషాన్ ఓపెనర్‌గా దిగితే హాఫ్ సెంచరీ ఖాయం.. రికార్డులివే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఓపెనర్ గా అడుగుపెడితే చాలు హాఫ్ సెంచరీకి మించిన స్కోరు బాదేస్తాడు ఇషాన్. 2020 నుంచి ఓపెనర్‌గా అతను ఆడిన 7 మ్యాచ్‌లలో 5 మ్యాచ్ లలో 50కి మించిన స్కోరే

IPL 2022: ఇషాన్ ఓపెనర్‌గా దిగితే హాఫ్ సెంచరీ ఖాయం.. రికార్డులివే

Ishan Kishan

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఓపెనర్ గా అడుగుపెడితే చాలు హాఫ్ సెంచరీకి మించిన స్కోరు బాదేస్తాడు ఇషాన్. 2020 నుంచి ఓపెనర్‌గా అతను ఆడిన 7 మ్యాచ్‌లలో 5 మ్యాచ్ లలో 50కి మించిన స్కోరే. ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ ముంబై టెస్టులోనూ ఇదే సాధించాడు ఇషాన్.

ఓపెనర్‌గా ఇషాన్ ఇన్నింగ్స్ ఇలా..
68 నాటౌట్ (37 బంతుల్లో)
37 (36 బంతుల్లో)
25 (19 బంతుల్లో)
72 (47 బంతుల్లో)
50 (25 బంతుల్లో)
84 (32 బంతుల్లో)
81 (48 బంతుల్లో)

ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై వర్సెస్ ఢిల్లీ తలపడగా.. 5 వికెట్ల నష్టానికి ముంబైకు 178 పరుగులు టార్గెట్ నిర్దేశించింది. రోహిత్ శర్మతో పాటుగా ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ (81 నాటౌట్; 48బంతుల్లో) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2వికెట్లు పడగొట్టాడు.

Read Also: మెగా టోర్నీ IPL 15వ సీజన్‌ ఆరంభం..విశేషాలు