IPL 2023 : ఏ రోజు ఏ జట్టు మ్యాచ్ ఎవరితో, ఎక్కడ జరుగుతుంది.. IPL మ్యాచ్ల ఫుల్ డీటెయిల్స్..
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ మ్యాచ్ ల టైం టేబుల్ ఇదే.. ఏ రోజు ఏ టైంకి ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుందో ఫుల్ డీటెయిల్స్.............

IPL 2023 all Matches full schedule timings and venue full details here
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న సాయంత్రం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. 16వ సీజన్ ఐపీఎల్ ట్రోపీని దక్కించుకొనేందుకు పది టీంలు సిద్ధమయ్యాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ ఈ సారి ఐపీఎల్ కప్పుకోసం పోటీపడుతున్నాయి.
ధోని ఇది లాస్ట్ ఐపీఎల్ అనడంతో ఎలాగైనా కప్పుని ధోనికి అందించాలని చెన్నై, విరాట్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని బెంగుళూరు, ప్రతి సారి ఫేవరేట్ గా ఉండే ముంబై.. ఇలా అన్ని జట్లు ఈ సారి కప్పు కొట్టాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ సీజన్ ఐపీఎల్ కప్పు ఎవరికీ దక్కుతుందో చూడాలి.
IPL 2023: ఐపీఎల్ జట్లు ఎన్ని? వాటి యాజమానులు ఎవరో తెలుసా?
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ మ్యాచ్ ల టైం టేబుల్ ఇదే.. ఏ రోజు ఏ టైంకి ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుందో ఫుల్ డీటెయిల్స్…
31 మార్చ్ 2023 – 7.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – అహ్మదాబాద్
01 ఏప్రిల్ 2023 – 3.30 PM – పంజాబ్ కింగ్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – మొహాలీ
01 ఏప్రిల్ 2023 – 7.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో
02 ఏప్రిల్ 2023 – 3.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్థాన్ రాయల్స్ – హైదరాబాద్
02 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs ముంబై ఇండియన్స్ – బెంగుళూరు
03 ఏప్రిల్ 2023 – 7.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – చెన్నై
04 ఏప్రిల్ 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ
05 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ – గౌహతి
06 ఏప్రిల్ 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – కోల్కతా
07 ఏప్రిల్ 2023 – 7.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – లక్నో
08 ఏప్రిల్ 2023 – 3.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – గౌహతి
08 ఏప్రిల్ 2023 – 7.30 PM – ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై
09 ఏప్రిల్ 2023 – 3.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – అహ్మదాబాద్
09 ఏప్రిల్ 2023 – 7.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs పంజాబ్ కింగ్స్ – హైదరాబాద్
10 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs లక్నో సూపర్ జెయింట్స్ – బెంగుళూరు
11 ఏప్రిల్ 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs ముంబై ఇండియన్స్ – ఢిల్లీ
12 ఏప్రిల్ 2023 – 7.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – చెన్నై
13 ఏప్రిల్ 2023 – 7.30 PM – పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్ – మొహాలీ
14 ఏప్రిల్ 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – కోల్కతా
15 ఏప్రిల్ 2023 – 3.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs ఢిల్లీ క్యాపిటల్స్ – బెంగుళూరు
15 ఏప్రిల్ 2023 – 7.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs పంజాబ్ కింగ్స్ – లక్నో
16 ఏప్రిల్ 2023 – 3.30 PM – ముంబై ఇండియన్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – ముంబై
16 ఏప్రిల్ 2023 – 7.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – అహ్మదాబాద్
17 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs చెన్నై సూపర్ కింగ్స్ – బెంగుళూరు
18 ఏప్రిల్ 2023 – 7.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs ముంబై ఇండియన్స్ – హైదరాబాద్
19 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – జైపూర్
20 ఏప్రిల్ 2023 – 3.30 PM – పంజాబ్ కింగ్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – మొహాలీ
20 ఏప్రిల్ 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – ఢిల్లీ
21 ఏప్రిల్ 2023 – 7.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – చెన్నై
22 ఏప్రిల్ 2023 – 3.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs గుజరాత్ టైటాన్స్ – లక్నో
22 ఏప్రిల్ 2023 – 7.30 PM – ముంబై ఇండియన్స్ Vs పంజాబ్ కింగ్స్ – ముంబై
23 ఏప్రిల్ 2023 – 3.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్ – బెంగుళూరు
23 ఏప్రిల్ 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – కోల్కతా
24 ఏప్రిల్ 2023 – 7.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – హైదరాబాద్
25 ఏప్రిల్ 2023 – 7.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs ముంబై ఇండియన్స్ – అహ్మదాబాద్
26 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs కోల్కతా నైట్ రైడర్స్ – బెంగుళూరు
27 ఏప్రిల్ 2023 – 7.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – జైపూర్
28 ఏప్రిల్ 2023 – 7.30 PM – పంజాబ్ కింగ్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – మొహాలీ
29 ఏప్రిల్ 2023 – 3.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs గుజరాత్ టైటాన్స్ – కోల్కతా
29 ఏప్రిల్ 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – ఢిల్లీ
30 ఏప్రిల్ 2023 – 3.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs పంజాబ్ కింగ్స్ – చెన్నై
30 ఏప్రిల్ 2023 – 7.30 PM – ముంబై ఇండియన్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – ముంబై
01 మే 2023 – 7.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – లక్నో
02 మే 2023 – 7.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – అహ్మదాబాద్
03 మే 2023 – 7.30 PM – పంజాబ్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ – మొహాలీ
04 మే 2023 – 3.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – లక్నో
04 మే 2023 – 7.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – హైదరాబాద్
05 మే 2023 – 7.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs గుజరాత్ టైటాన్స్ – జైపూర్
06 మే 2023 – 3.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ – చెన్నై
06 మే 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ
07 మే 2023 – 3.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – అహ్మదాబాద్
07 మే 2023 – 7.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – జైపూర్
08 మే 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs పంజాబ్ కింగ్స్ – కోల్కతా
09 మే 2023 – 7.30 PM – ముంబై ఇండియన్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ముంబై
10 మే 2023 – 7.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై
11 మే 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – కోల్కతా
12 మే 2023 – 7.30 PM – ముంబై ఇండియన్స్ Vs గుజరాత్ టైటాన్స్ – ముంబై
13 మే 2023 – 3.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – హైదరాబాద్
13 మే 2023 – 7.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ
14 మే 2023 – 3.30 PM – రాజస్థాన్ రాయల్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – జైపూర్
14 మే 2023 – 7.30 PM – చెన్నై సూపర్ కింగ్స్ Vs కోల్కతా నైట్ రైడర్స్ – చెన్నై
15 మే 2023 – 7.30 PM – గుజరాత్ టైటాన్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – అహ్మదాబాద్
16 మే 2023 – 7.30 PM – లక్నో సూపర్ జెయింట్స్ Vs ముంబై ఇండియన్స్ – లక్నో
17 మే 2023 – 7.30 PM – పంజాబ్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ – ధర్మశాల
18 మే 2023 – 7.30 PM – సన్రైజర్స్ హైదరాబాద్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – హైదరాబాద్
19 మే 2023 – 7.30 PM – పంజాబ్ కింగ్స్ Vs రాజస్థాన్ రాయల్స్ – ధర్మశాల
20 మే 2023 – 3.30 PM – ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ
20 మే 2023 – 7.30 PM – కోల్కతా నైట్ రైడర్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్ – కోల్కతా
21 మే 2023 – 3.30 PM – ముంబై ఇండియన్స్ Vs సన్రైజర్స్ హైదరాబాద్ – ముంబై
21 మే 2023 – 7.30 PM – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs గుజరాత్ టైటాన్స్ – బెంగుళూరు
ప్రస్తుతం షెడ్యూల్ వివరాలు ప్లే ఆఫ్ మ్యాచ్ ల వరకే ఇచ్చారు. సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల వేదికలు, టైమింగ్స్ త్వరలో తెలపనున్నారు IPL నిర్వాహకులు