10TV Agri

    సమీకృత సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

    April 12, 2024 / 02:23 PM IST

    నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం  బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

    కట్టె జనుము సాగుతో భూసారం పెంచుకుంటున్న రైతు

    April 11, 2024 / 02:39 PM IST

    శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్ కే  నీరు అందుతోంది. ఇక రబీ పంటలైతే, కేవలం బోర్లపైనే  ఆధారపడి పండిస్తుంటారు.

    బెల్లం తయారీలో మెళకువలు.. నాణ్యమైన బెల్లం దిగుబడులకు సూచనలు

    April 7, 2024 / 04:36 PM IST

    బెల్లాన్ని వివిధ రూపాల్లో తయారుచేసి, విలువ ఆధారిత ఉత్పత్తిగా విక్రయించటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు చూద్దాం.

    మల్బరీ తోట సాగుతో మస్త్ ఆదాయం

    April 5, 2024 / 03:21 PM IST

    ఈ మల్బరి ఆకునే పురుగులు తిని పట్టుదారాన్ని ఇస్తుంటుంది. అయితే గతంలో లాభసాటిగా ఉన్న పట్టుపురుగుల పెంపకం మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొంత లాభాలు తగ్గాయి.

    లాభాలు పండిస్తున్న స్టేకింగ్ టమాట సాగు

    March 30, 2024 / 10:20 PM IST

    Tomato Staking Cultivation : ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.. శాశ్వత పందిరిని ఏర్పాటు చేసి.. అందులో స్టేకింగ్ విధానంలో టమాటను పండిస్తున్నారు. 

    తేనెటీగల పెంపకంలో శిక్షణ

    March 24, 2024 / 02:48 PM IST

    Honey Bee Training : ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ పలుకుతూ, తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈపరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

    ఎకరంలో చక్కరకేళి అరటి సాగు

    March 21, 2024 / 02:27 PM IST

    Chakkarakeli Banana : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, కాజాపడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కరకేళి అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు.

    బొప్పాయి తోటల్లో సమగ్ర సస్యరక్షణ

    March 19, 2024 / 02:15 PM IST

    Papaya Plantations : రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే  తైవాన్ రకాలని చెప్పవచ్చు.

    ధర ఎక్కువైనా ఆరోగ్యం మాత్రం పదిలం.. గానుగ నూనెల తయారీతో అధిక లాభాలు

    March 13, 2024 / 03:15 PM IST

     Huge Profits With Ganuga Oil : చదువుకున్న యువత గానుగ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు రెండు గానుగ యూనిట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనెను తయారుచేస్తున్నారు.

    వరిలో మొగిపురుగును అరికట్టే పద్ధతులు

    March 12, 2024 / 04:36 PM IST

    Paddy Stem Borer : ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాలుగా మారింది.

10TV Telugu News