Home » 10TV Agri
Cabbage Crop : దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తుండటంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.
Paddy Cultivation : సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు ప్రతీ రైతు ఈ యంత్రాలను ఉపయోగించుకునే సౌలభ్యం వుంది. మెట్ట దుక్కిలో ట్రాక్టరుతో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్ లు కూడా ప్రస్థుతం అందుబాటులో వున్నాయి .
Warangal Kandi : ఖరీఫ్ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి.. రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలే ఏంటో ఇప్పుడు చూద్దాం..
Best Quality Seeds : విత్తనాలు విత్తే సమయంలో తాము కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా? వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా ?
Ridge Gourd Cultivation : ఖరీఫ్‌లో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఖరీఫ్ బీరసాగుకు అనువైన రకాలు.. సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
Chilli Cultivation : నీటిపారుదల కింద సెప్టెంబరు రెండవ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా, వర్షాధారంగా జూలై , ఆగష్టులో మిరప విత్తుతారు. వెద మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Drumstick Farming : ఇందుకోసం మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు.
Munaga Nursery : అందుకే చాలా మంది రైతులు మునగ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కొంత మంది రైతులు నర్సరీలను ఏర్పాటుచేసి ఉపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం జామసాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.
Soya Cultivation : తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ,సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో వున్నా గత మూడేళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది..