Home » 10TV Agri
Intercropping in Cabbage : మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు.
Pests Control With Trichoderma : శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా వున్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మావిరిడిని పశువుల ఎరువులో వృద్ధిచేసి తేమ వున్నప్పుడు ఆఖరిదుక్కిలో వేసినట్లైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
Poultry Farming : శీతాకాలంలో గుడ్లు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. చలిగాలి లోపలికి రాకుండా షెడ్డు చుట్టూ పరదాలను కట్టాలి. కొవ్వు శాతం ఉన్న దాణాను మాత్రమే చలికాలంలో ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లు తాగించాలి
Sheep Farming : ప్రస్తుతం చలికాలంలో గొర్రెల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్. ఆర్.ఎమ్. వి. ప్రసాద్.
Migjaum Cyclone Effect on Crops : తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప, ప్రత్తి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..
Aqua Farmers Problems : ఆక్సిజన్ లోటు తలెత్తినచోట్ల హడావుడిగా పట్టుబడులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని సాగుదారులు చెబుతున్నారు. అయితే మార్కెట్ లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Areca Nut Cultivation : తక్కువ పెట్టుబడితో ఏడాది పొడుగునా వక్క సాగులో దిగుబడి పొందుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా రైతులు. మొక్క నాటిన ఐదేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుందని వక్క సాగులో అధిక దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
Mixed Natural Farming : తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు సెమీ ఆర్గానిక్ విధానంలో పండ్లతోటల సాగును చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నాడు. 2 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు.
Natural Farming Success Tips : ఆహారం విషతుల్యం అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం తినాలన్న దిగులే. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు హాని జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా ప�
Natu Kollu Farming : నాటు కోళ్ల పెంపకంలో అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని నిరూపించాడో యువరైతు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ అనే యువరైతు రెండేళ్లుగా పందెం కోళ్లను ఉత్పత్తి చేస్తూ అనేక లాభాలను గడిస్తున్నారు.