Home » 10TV Agri
Zero Budget Farming : జీరో బడ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే సహజసిద్ధ పదార్థాలైన ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన ఎరువులను మాత్రమే వాడుతుంటారు.
కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు.
చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.
తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి.
రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది.
చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులూ పెద్దగా అయ్యేవి కాదు.
పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.
సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.