Home » 10TV Agri
Mixed Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమూన ఆదాయాన్ని పొందేవారు.
Banana Plantations : దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే . తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను ముందు స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాలు మూడవ స్థానంలో నిలిచాయి.
Mustard Cultivation : వరిని ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగుచేస్తుంటారు రైతులు. ముఖ్యంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగవుతోంది. అయితే ఎజెన్సీ ప్రాంతంలోని రైతులు రెండో పంటను సాగుచేయరు.
Chrysanthemum Varieties : రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాతి స్ధానం చామంతిదే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు.
Paddy Cultivation : ఈ ఏడాది డిసెంబర్ లో అధిక వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా.. మిగితా రైతులు నాట్లువేసే పనిలో మునిగిపోయారు.
Sesame Cultivation : వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
Pest control in maize crop : ఇప్పటికే నెలరోజుల దశలో పైరు ఉంది. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగు, పొగాకు లద్దెపురుగులతో పాటు కాండంకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Pest Control in Ragi Cultivation : ఎలాంటి వాతావరణంలోనైనా.. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగిసాగువైపు ఆసక్తి చూపుతున్నారు.
Country Chicken Farming : సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్ల ను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.