Home » 10tv Weekend Podcast
హైదరాబాద్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే కూల్చివేతకు గల కారణాలు, చట్టపరమైన చర్యల గురించి కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏం వెల్లడించారో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇల్లీగల్ పర్మిషన్లతో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి ఉంటే, వాటిపై ఏం చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమీ చెప్పారంటే?
వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమం అందరూ చేస్తున్నారు. ఏదో ఒక విమర్శ చేయాలని చేస్తున్నారు తప్ప..
సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు.
ఇతరుల మాదిరి వాగ్దానాలు ఇచ్చి మేము వెనక్కి పోలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాది.
మేము అదిస్తాం, ఇదిస్తాం అంటున్నారు. మీ అందరిని చంద్రుడి మీదకు తీసుకెళ్తాం అని కూడా హామీ ఇస్తున్నారు.
ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? శాసనసభలో వారి ప్రవర్తన ఎలాగుంది? తీసుకొచ్చిన చట్టాలు ఎలాంటివి?
మార్పు కోరుకున్న ప్రజలు వనరులు ఇస్తారు. వనరులకు పెద్ద సమస్య ఉండదు. ఒక ధ్యేయంతో వచ్చారు.