Home » KTR
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
సీఎం రమేష్‌ను తీసుకొస్తా. నువ్వు వస్తావా కేటీఆర్..? తేదీ నువ్వే చెప్పు..
సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట.
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు..
ఏపీలో జగన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని మీరు నాతో చెప్పారా లేదా?
ఇందులో భాగంగానే కేటీఆర్ తరుచూ హరీశ్ రావుతో స్వయంగా సమావేశం అవుతున్నారు. అటు కేసీఆర్ కూడా కేటీఆర్, హరీశ్‌లతో తరుచుగా భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు.
ఇలా ప్రతిసారి పైనుంచి ఆదేశాలు వస్తేనో.. అధిష్టానం చెబితేనో తప్ప మిగతా సందర్భాల్లో తమకెందుకులే అని పట్టీపట్టనట్లు ఉంటున్నారట బీఆర్ఎస్ నేతలు.
అయితే కవిత కారు దిగడం పక్కా అని అంటున్నారు. మరి కారు దిగితే కాంగ్రెస్ గూటికా?
"కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు" అని కేటీఆర్ అన్నారు.