Home » Aam Aadmi Party
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము నుంచి సజయ్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టింది.
ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఏయే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ల రాజకీయ వ్యూహాలు ఏంటి?
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యంతరాలను తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు ప్రవేశపెట్టబడినా మహిళలకు దాని ప్రయోజనాలు త్వరలో అందేలా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ఇటువంటి హామీలే ఇచ్చే అవకాశం ఉంది.
పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేసింది. మరోవైపు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.