Home » ACB
విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసుకు కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు.
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.
జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా
కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకో వైపు కేటీఆర్‌ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు.
విదేశాలకు డబ్బు లావాదేవీలపై విచారణ జరపనుంది.