Accident

    పోలీసు వాహానం ఢీ కొట్టిన చిన్నారి ప్రణతి మృతి

    May 12, 2019 / 03:55 AM IST

    హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్‌ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట  పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద  పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత

    పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

    May 10, 2019 / 02:31 AM IST

    పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�

    ఏపీలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

    May 6, 2019 / 03:15 AM IST

    ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థి

    ఎస్ఆర్ నగర్ లో క్రేన్ బీభత్సం : వాహనాలు, దుకాణాలు ధ్వంసం

    May 5, 2019 / 10:42 AM IST

    హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో క్రేన్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో దుకాణాలు మూసి ఉన్నాయి. దీంతో ప్రమాదం తప్పింద

    దారుణం : బిల్లు కట్టలేదని అవయవాలు తీసుకున్న ఆస్పత్రి

    April 24, 2019 / 11:43 AM IST

    నెల్లూరు: కార్పొపోరేట్ ఆస్పత్రుల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేషెంట్ మరణించినా బతికే ఉన్నాడని చెప్పి వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజే ఆస్పత్రుల వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నెల్లూరులో ఓ కార్పొపోరేట్ ఆస్పత్రి.. �

    అయ్యో : అపార్ట్‌‌మెంట్‌పై నుంచి పడి బాలుడి మృతి

    April 24, 2019 / 02:07 AM IST

    కరీంనగర్ లో విషాదం జరిగింది. అపార్ట్ మెంట్ పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ, గోపాల్

    పెరూలో బస్సు ప్రమాదం…8మంది మృతి

    April 20, 2019 / 11:40 AM IST

    పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.రెండు రోజుల క్రితం గన్ తో కాల్చుకొని చనిపోయిన మాజీ అధ్యక్షుడు అలన్ గ్రేసియా సంతాప కార్యక్రమానికి హాజరయ్యేందుకు  అమెరికన్‌ పాపులర్‌ రివల్యూషనరీ అలియన్స్‌(ఏపీఆర్‌ఏ) పార్టీకి చెందిన బృందం వెళ్తున్న డబుల్ �

    కాన్పూర్ లో రైలు ప్రమాదం

    April 20, 2019 / 01:57 AM IST

    ఉత్తరప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్ లో రైలు ప్రమాదం జరిగింది. రూమ గ్రామ శివారులో పూర్యా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. రూమ రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం (ఏప్రిల్ 19, 2019) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగింది. మొత్తం 11 బోగీలు �

    టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి

    April 16, 2019 / 01:40 AM IST

    కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రి�

    రెచ్చిపోయిన మందుభామలు : కారుతో బీభత్సం

    April 13, 2019 / 04:22 AM IST

    హైదరాబాద్‌లో మందుబాబులే కాదు మందు భామలూ రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. ఫుల్‌గా డ్ర

10TV Telugu News