Home » Ahmedabad Plane Crash
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు.. దానికితోడు రెక్కల వెనుక భాగం (ఫ్లాప్) ముడుచుకుపోయి ఉంది.
విశ్వాస్ మాట్లాడుతూ.. "నేను దేవుడిని నమ్ముతాను.. నాతో ప్రయాణిస్తున్న నా సోదరుడి కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను" అని పేర్కొన్నాడు.
విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి 40ఏళ్లు. విమానంలోని 11ఎ సీటులో కూర్చొన్న అతను..
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
లండన్ లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన రాజస్తాన్ బన్స్వారాకు చెందిన మొత్తం కుటుంబం విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.
11 ఏ సీటులో కూర్చున్న అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు.
ఇప్పటివరకు ఎన్నో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఎందరో చనిపోయారు. వారిలో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు.