Home » Akira Nandan
తాజాగా మరో సారి పవన్ తనయుడు అకిరా నందన్ ఫొటో వైరల్ అవుతుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898 AD.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్, మహేశ్‌బాబు కుమారుడు గౌతంకృష్ణ సినీరంగ ప్రవేశంపై టాలీవుడ్లో తెగ ప్రచారమవుతోంది.
పవన్ కళ్యాణ్, భార్య అన్న లేజనోవా, పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజాగా రేణు దేశాయ్ అడివి శేష్, అకిరా నందన్ కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది.
తాజాగా అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రీ రిలీజ్ అవడంతో థియేటర్ కి వెళ్లి మరీ చూశాడు.
పవన్ ప్రమాణ స్వీకారానికి అకిరా, ఆద్య సంప్రదాయంగా పద్దతిగా రెడీ అయ్యారు.
మెగా ఫ్యామిలీ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడటానికి విచ్చేస్తున్నారు.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలవడంతో మెగా ఫ్యామిలీ అంతా నేడు సెలబ్రేషన్స్ నిర్వహించారు. పవన్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరాతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి.