Home » Akira Nandan
అకిరా నందన్ పీఎం నరేంద్ర మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.
రేణు దేశాయ్ అకిరా నందన్ ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది.
Akira Nandan Pawan Video : నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనమని ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు.
ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వచ్చారు. దీంతో జనసేన ఆఫీస్ లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఇందులో పాల్గొని చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపాడు.
ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ నాన్న గెలుపు పై తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసాడు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు.
పవన్ గెలవడంతో భార్య అన్నా లేజనోవా పవన్ కళ్యాణ్ కి వీర తిలకం పెట్టి హారతి ఇచ్చింది.
పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.