Home » Allu Arjun
తాజాగా రిలీజయిన బాలయ్య - అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ప్రోమోలో..
బాలయ్య పుష్ప 2 గురించి అడిగితే అల్లు అర్జున్..
ఈ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ వచ్చి సందడి చేసారు.
తాజాగా అన్‌స్టాపబుల్ బాలయ్య - అల్లు అర్జున్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు.
నార్త్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్న మూవీ యూనిట్..సౌత్‌లో అదిరిపోయే ఈవెంట్‌కు ప్లాన్ చేస్తుందట.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తన ఫాన్స్ ను ఇంకా వెయిట్ చేయించకూడదని నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. పాట్నాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు భారీగా జనాలు వచ్చారు. నార్త్ లో తెలుగు హీరో సినిమా ఈవెంట్ కు ఈ రేంజ్ జనాలు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 ట్రైలర్ హావానే నడుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ నిన్న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా బీహార్ పాట్నాలో నిర్వహించారు. లక్షలమంది జనాభా మధ్య ట్రైలర్ ను లాంచ్ చేసారు. ప్రస్తుతం �