Balakrishna – Allu Arjun : అల్లు అర్జున్ – బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్.. అల్లు అర్జున్ పిల్లల సందడి చూశారా..
తాజాగా అన్‌స్టాపబుల్ బాలయ్య - అల్లు అర్జున్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు.

Balakrishna Allu Arjun Aha Unstoppable Episode Part 2 Promo Released Watch Here
Balakrishna – Allu Arjun : ఇటీవల బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ మంచి హిట్ అయింది. అయితే ఈ ఎపిసోడ్ కి పార్ట్ 2 కూడా ఉందని కూడా ప్రకటించారు. పార్ట్ 1 లోనే అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అల్లు అర్జున్ తల్లి నిర్మల, అతని బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కూడా బాలయ్య షోకి వచ్చారు.
Also Read : Pushpa 2 : ట్రైలర్ సక్సెస్ తర్వాత ఎంజాయ్ చేస్తున్న పుష్ప 2 టీమ్..
తాజాగా అన్‌స్టాపబుల్ బాలయ్య – అల్లు అర్జున్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు. షోలో పుష్ప 2 సినిమా గురించి, తన పెళ్లి గురించి మాట్లాడారు. దేవిశ్రీ ప్రసాద్ కు కాల్ చేసి మాట్లాడారు. ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. దీంతో ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 22న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా అన్‌స్టాపబుల్ బాలయ్య – అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో చూసేయండి..