Home » Allu Arjun
బీహార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే హంగామా మొదలుపెట్టారు.
తాజాగా అల్లు అర్జున్ - బాలయ్య అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు.
పుష్ప 2 రిలీజ్కు రెడీ అవుతోంది.
అసలు అల్లు అర్జున్ హీరో అవుతారని మీరు ఎప్పుడు అనుకున్నారు అని బాలయ్య అడిగారు.
పుష్ప సినిమాకు పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి.
బాలయ్య అన్స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేసారు.
గతంలో అల్లు అర్జున్ గోవాలో ఓ వైన్ షాప్ కు వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోని షోలో ప్లే చేసి దాని గురించి అడిగాడు బాలయ్య.
పుష్ప 2 కు దేవిశ్రీ వర్క్ చేస్తుండగానే తమన్ ని కూడా తీసుకున్నారని పలు వార్తలు వచ్చాయి.
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగారు బన్నీని.