Home » Amaravathi
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవ�
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ లో సంస్కరణలు తీసుకురానున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపుది
టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోందా... విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. సుజనా మధ్యవర్తిత్వం వెనక రీజనేంటి...?
ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అక్టోబర్ 19న జరిగే తెలంగాణ బంద్ కు మద్దతు తెలియజేస్తామని చెప్పారు. బలిదానాలతో కాదు.. పోరాటాలతోనే డిమాండ్లు సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చ�
చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందన్నారు. ఏపీలో బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈమేరకు నిర్వహించిన పాదయాత్రలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆ�
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.
బోటు ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నానికి సోమవారం (సెప్టెంబర్ 16, 2019) సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జగన్ తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి దేవీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్�