Home » Anantapuram
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక
ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా
అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క మనిషి పిట్టలా రాల�
అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో
అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి
ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ అవుతుందంటూ అనంతపురం ఎంపీ జేసీ ధివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన అధికా
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి అనంతపురం వాసులు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురంకి చెందిన టీడీపీ నేత, ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అలిమినేని సురేంద్రబాబు బృందం విహారయాత�
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి నేతల మధ్య వివాదం నెలకొంది. కంప
అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు