Home » Andhra Pradesh
నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేసి పాణ్యం తరలిస్తున్నారు. అఖిల ప్రియ మోహన్ తో పాటు మరో ఇద్ద�
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. మూడు రోజులు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు..
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో అమ్మవారి అనుగ్రహం, అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని చెప్పారు.
Heat Wave : మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 17 నుంచి 19 వరకు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విధితమే. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రత్యేక సమావేశాలతో కేంద్ర మంత్రులు నియామక పత్రాలను అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారంసైతం అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
రాష్ట్రంలో పారదర్శకంగా చిట్ ఫండ్ వ్యాపారం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నాం.