Home » Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతి తుళ్లూరులో శనివారం హై డ్రామా చోటు చేసుకుంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు. రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచ�
అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు జనవరి 20 న ఛల�
సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలన
రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి నెలాఖరు నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీతో జనసేన పొత్తు.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం … స్ధానిక సంస్ధలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహలపై ఆయన వారికి ఈ సమావేశాల్లో దిశానిర్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్�
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�
చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన