Home » Andhra Pradesh
ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన�
ఆంధ్రప్రదేశ్ లో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పై అధికారులతో సమీక్షించ నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవ
ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ కి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొన్ని అర్హత నిబంధనలను సవరించి కొత్తగా జీవో రిలీజ్ చేసింది. లబ్దిదారుల ఎంపిక కోసం అనుసరించే నియమ నిబంధనలపై ఈ జీవోని తీసుకొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ ప్రక�
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం చాలా మంచిదని డిప్యూటీ సీఎం రామస్వామి 10టీవీకి తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అంతా అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాయలసీమ డెవలప్ మె
ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన�
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు. క్లాజ్ 12బికి �
ఆంధ్రాకు 3 రాజధానులు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో టీడీపీకి చెందిన 9 మంది శాసనసభ్యులను స్�
ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి 23 ఇనిస్టిట్యూషన్స్ వచ్చాయని వాటిలో ఏఒక్కటి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఏపీ శాసనసభలో ఈ రోజు రాజధాని అమరావతి పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ…
ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పెట్టిన కేసులను..జనవరి 2016 లో తూర�