Home » Andhra Pradesh
అమరావతి: ఏపీ లోమార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్య
తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్ ఎక్కడ్నుంచి
ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్
ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత�
ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహార�
అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో �
రాజమహేంద్రవరం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహ�
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు వచ్చాయి. స్పిల్ వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే వేసవి ప్రతాపం మొదలైంది. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోతలు.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా శీతాకాలం సీజన్ ముగిసి వేసవి ప�
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�