Andhra Pradesh

    మేమూ రె’ఢీ’ : కాంగ్రెస్ జాబితా సిద్ధం

    March 12, 2019 / 04:36 AM IST

    అమరావతి: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా  పేర్లు  ప్రకటించకుండా  గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండ

    అయోమయం లో ఏపీ బీజేపీ 

    March 12, 2019 / 03:42 AM IST

    అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�

    పోటీకి సిద్ధం అంటున్న కృష్ణంరాజు.. ప్రభాస్ క్రేజ్‌తో గెలుస్తారా?

    March 11, 2019 / 06:08 AM IST

    తెలుగునాట రాజకీయాలలో సినిమావాళ్లు పోటీ చేయడం కొత్తేం కాదు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినిమా వాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలనాటి స్టార్ హీరో కృష్ణం రాజు సిద్దం అంటూ ప్రరకటించార

    4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

    March 11, 2019 / 02:55 AM IST

    ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  ఏపీ అసెంబ్లీకి  ఏప్ర

    ఎన్నికల సందడి : మే 23న ఓట్ల లెక్కింపు 

    March 11, 2019 / 01:41 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�

    సమయం లేదు మిత్రమా : ఏప్రిల్ 11న ఎన్నికలు

    March 11, 2019 / 01:34 AM IST

    సమయం లేదు మిత్రమా…అవును రాజకీయ నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు. ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్, మే నెలలో ఎలక్షన్స్ జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ మొదటి ఫేజ్‌లోనే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహ

    ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు

    March 10, 2019 / 12:25 PM IST

    7వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. మార్చి 10వ తేదీ ఢిల్లీలో ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అరోరా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019, ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీతో ముగుస్తాయి. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన �

    ఎన్నికల సందడి : మార్చి 13న టీడీపీ మొదటి జాబితా ?

    March 10, 2019 / 08:47 AM IST

    ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందా ? అని ఏపీలోని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అనుకున్నట్టుగానే వారి నిరీక్షణ కొద్ది గంటల్లో తీరబోతోంది. ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అధికారులు షెడ్యూ�

    Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

    March 10, 2019 / 01:28 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

    ఎన్నికలు 2019  : అధికారులు..బీ రెడీ – ద్వివేదీ

    March 9, 2019 / 03:45 PM IST

    లోక్ సభ, శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సీఈవోలు అలర్ట్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు బిజీ బిజీ అయిపోయారు. లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్ష

10TV Telugu News